ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

మహాప్రభు జగన్నాథ్ రథ యాత్ర సందర్భం గా శుభాకాంక్షలను తెలిపిన ప్రధాన మంత్రి

प्रविष्टि तिथि: 07 JUL 2024 8:31AM by PIB Hyderabad

మహాప్రభు జగన్నాథ్ పవిత్ర రథ యాత్ర ఈ రోజున. ఈ సందర్భం గా ప్రజలకు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ శుభాకాంక్షలను తెలిపారు.

 

శ్రీ నరేంద్ర మోదీ ఎక్స్ లో:

 

‘‘పవిత్రమైన రథ యాత్ర ఆరంభం అవుతన్న సందర్భంగా ఇవే శుభాకాంక్షలు. మహాప్రభు జగన్నాథునికి మనం అందరం ప్రణమిల్లుదాం. ఆయన ఆశీస్సులు మనకు నిరంతరమూ లభిస్తూ ఉండేటట్టుగా చూడవలసిందంటూ ఆయనను ప్రార్థించుదాం.’’ అని పేర్కొన్నారు.

 


(रिलीज़ आईडी: 2031443) आगंतुक पटल : 110
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: Odia , English , Urdu , हिन्दी , Hindi_MP , Marathi , Bengali , Assamese , Manipuri , Punjabi , Gujarati , Tamil , Kannada , Malayalam