ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

పారిస్ ఒలంపిక్ 2024కి వెళుతున్న భారత బృందంతో ప్రధాన మంత్రి భేటీ

प्रविष्टि तिथि: 04 JUL 2024 8:36PM by PIB Hyderabad

పారిస్ ఒలింపిక్ 2024కి వెళుతున్న భార‌త బృందంతో ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ఈ రోజు దిల్లీలో సంభాషించారు.

 

ఈ మేరకు ఎక్స్ మాధ్యమంలో ప్రధానమంత్రి పోస్ట్ చేస్తూ... 

 

“@ఒలింపిక్స్ కోసం పారిస్‌కు వెళుతున్న మన బృందంతో సంభాషించాను. మన అథ్లెట్లు తమ అత్యుత్తమ ప్రదర్శన ద్వారా భారతదేశాన్ని గర్వించేలా చేస్తారని నాకు నమ్మకం ఉంది. వారి జీవిత ప్రయాణాలు, విజయాలు 140 కోట్ల మంది భారతీయులకు ఆశాజనకంగా ఉంటాయి"

 

 

 

***

DS/ST


(रिलीज़ आईडी: 2030900) आगंतुक पटल : 142
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: Tamil , Odia , English , Urdu , हिन्दी , Hindi_MP , Marathi , Manipuri , Bengali , Assamese , Punjabi , Gujarati , Kannada , Malayalam