ప్రధాన మంత్రి కార్యాలయం
ప్రధాన మంత్రి తో సమావేశమైన తెలంగాణ ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి
Posted On:
04 JUL 2024 4:32PM by PIB Hyderabad
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ తో తెలంగాణ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి, తెలంగాణ ఉప ముఖ్యమంత్రి శ్రీ భట్టి విక్రమార్క మల్లు ఈ రోజు న న్యూ ఢిల్లీ లో సమావేశమయ్యారు.
ప్రధాన మంత్రి కార్యాలయం ఎక్స్ లో -
‘‘ప్రధాన మంత్రి శ్రీ @narendramodi తో తెలంగాణ ముఖ్యమంత్రి శ్రీ @revanth_anumula , తెలంగాణ ఉప ముఖ్యమంత్రి శ్రీ భట్టి విక్రమార్క మల్లు లు ఈ రోజు న సమావేశమయ్యారు’’ అని తెలిపింది.
********
DS/ST
(Release ID: 2030783)
Read this release in:
Punjabi
,
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Manipuri
,
Assamese
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam