ప్రధాన మంత్రి కార్యాలయం
శ్రీ వెంకయ్య నాయుడు యొక్క 75 వ జన్మదినం సందర్భంగా ఒకవ్యాసాన్ని వ్రాసిన ప్రధాన మంత్రి
प्रविष्टि तिथि:
01 JUL 2024 9:37AM by PIB Hyderabad
భారతదేశాని కి పూర్వ ఉప రాష్ట్రపతి శ్రీ ఎమ్. వెంకయ్య నాయుడు కు ఈ రోజు న ఆయన యొక్క 75 వ పుట్టిన రోజు సందర్భం గా ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ శుభాకాంక్షలను వ్యక్తం చేశారు. ఈ ప్రత్యేక సందర్భాన్ని పురస్కరించుకొని శ్రీ వెంకయ్య నాడు యొక్క జీవనం, ఆయన అందించిన సేవల తో పాటు గా జాతి నిర్మాణాని కి ఆయన చాటిన నిబద్ధతల గురించి ప్రధాన మంత్రి అభిప్రాయాల ను వెల్లడిస్తూ ఒక వ్యాసాన్ని కూడా వ్రాశారు.
ప్రధాన మంత్రి ఎక్స్ లో -
శ్రీ @MVenkaiahNaidu గారి కి ఆయన యొక్క 75 జన్మదినం నాడు ఇవే శుభాకాంక్షలు. ఆయన కు దీర్ఘాయుష్షు కలగాలని, ఆరోగ్యవంతమైన జీవనాన్ని ఆయన గడపాలని ఆ ఈశ్వరుడిని ప్రార్థిస్తున్నాను. ఈ విశిష్టమైన సందర్భాన్ని పురస్కరించుకొని ఆయన యొక్క జీవనం, సేవ మరియు దేశ నిర్మాణాని కి ఆయన చాటిన నిబద్ధత ను గురించిన కొన్ని అభిప్రాయాల ను నేను వ్యక్తం చేస్తూ, ఒక వ్యాసాన్ని వ్రాశాను.’’ అని పేర్కొన్నారు.
ఆ వ్యాసాన్ని ఈ క్రింద ఇచ్చిన లింకు లో చదువవచ్చును :
https://www.narendramodi.in/venkaiah-garu-life-in-service-of-bharat
(रिलीज़ आईडी: 2029921)
आगंतुक पटल : 168
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
हिन्दी
,
English
,
Urdu
,
Marathi
,
Hindi_MP
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam