ప్రధాన మంత్రి కార్యాలయం
‘హూల్ దివస్’ నేపథ్యంలో గిరిజన వీరులకు ప్రధానమంత్రి నివాళి
Posted On:
30 JUN 2024 2:32PM by PIB Hyderabad
హూల్ దివస్ నేపథ్యంలో బ్రిటిష్ సామ్రాజ్య దురాగతాలపై అత్యంత ధైర్యసాహసాలతో తిరుగుబాటు చేసిన సిద్ధూ-కన్హు, చాంద్-భైరవ్, ఫూలో-ఝానో వంటి గిరిజన వీరుల ఆత్మగౌరవానికి, శౌర్యానికి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నివాళి అర్పించారు.
ఈ మేరకు సామాజిక మాధ్యమం ‘ఎక్స్’ ద్వారా పంపిన సందేశంలో:
‘‘హూల్ దివస్ (సంథాల్ తిరుగుబాటు) మన గిరిజన సమాజం ప్రదర్శించిన పోరాట పటిమకు, శౌర్యపరాక్రమాలకు, త్యాగానికి ప్రతీకగా నిలిచే గొప్ప సందర్భం’’ అని ప్రధాని శ్రీ మోదీ పేర్కొన్నారు.
(Release ID: 2029844)
Visitor Counter : 95
Read this release in:
Assamese
,
English
,
Urdu
,
Hindi
,
Hindi_MP
,
Marathi
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Tamil
,
Kannada
,
Malayalam