ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

పదో అంతర్జాతీయయోగ దినాన్ని నిర్వహించిన ప్రధాన మంత్రి కార్యాలయం 

प्रविष्टि तिथि: 21 JUN 2024 2:12PM by PIB Hyderabad

పదో అంతర్జాతీయ యోగ దినాన్ని ప్రధాన మంత్రి కార్యాలయం ఈ రోజు ఉదయం పూట నిర్వహించింది. ఈ సందర్భం లో ఏర్పాటు చేసిన యోగాభ్యాసం కార్యక్రమం లో, పిఎమ్ఒ లో సహాయ మంత్రి డాక్టర్ శ్రీ జితేంద్ర సింహ్, ప్రధాన మంత్రి కి ప్రిన్సిపల్ సెక్రట్రి డాక్టర్ శ్రీ పి.కె. మిశ్రా, సీనియర్ అధికారులు మరియు ఇతరులు పాలుపంచుకొన్నారు

ప్రధాన మంత్రి కార్యాలయం ఎక్స్ మాధ్యం లో ఒక సందేశాన్ని నమోదు చేస్తూ, ఆ సందేశం లో -

‘‘పదో అంతర్జాతీయ యోగ దినాన్ని నేటి ఉదయం ప్రధాన మంత్రి కార్యాలయం లో జరపడమైంది. ఈ సందర్భం లో ఏర్పాటు చేసిన యోగ కార్యక్రమం లో, పిఎమ్ఒ లో సహాయ మంత్రి డాక్టర్ శ్రీ జితేంద్ర సింహ్, ప్రధాన మంత్రి కి ప్రిన్సిపల్ సెక్రట్రి డాక్టర్ శ్రీ పి.కె మిశ్రా, సీనియర్ అధికారులు మరియు ఇతరులు పాలుపంచుకొన్నారు.’’ అని తెలిపింది.

 

 

***

DS/TS


(रिलीज़ आईडी: 2028159) आगंतुक पटल : 95
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: Odia , Tamil , English , Urdu , Marathi , हिन्दी , Hindi_MP , Manipuri , Bengali , Assamese , Punjabi , Gujarati , Kannada , Malayalam