ప్రధాన మంత్రి కార్యాలయం
సికల్ సెల్వ్యాధి ని ఓడించాలన్న మా యొక్క వచనబద్ధత ను మేము పునరుద్ఘాటిస్తున్నాం: ప్రధాన మంత్రి
Posted On:
19 JUN 2024 12:55PM by PIB Hyderabad
ఈ రోజు ప్రపంచ సికల్ సెల్ డే ను దృష్టి లో పెట్టుకొని ఈ వ్యాధి ని ఓడించడానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది అని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ తన పునరుద్ఘాటించారు.
నేశనల్ సికల్ సెల్ అనీమియ ఎలిమినేశన్ మిశనును గురించి ఆయన ప్రస్తావించి, ఈ ఆనువంశిక రక్త వికారాన్ని గురించి జాగరూకత ను విస్తరింప చేయడం వంటి ఇతర అంశాల పైన కూడా శ్రమించడం జరుగుతోందన్నారు.
ప్రధాన మంత్రి ఎక్స్ మాధ్యం లో ఒక సందేశాన్ని నమోదు చేస్తూ ఆ సందేశం లో -
‘‘ప్రపంచ సికల్ సెల్ డే నాడు, మేము ఈ వ్యాధి యొక్క భరతం పట్టడం కోసం మా యొక్క వచనబద్ధత ను పునరుద్ఘాటిస్తున్నాము. గడచిన సంవత్సరం లో, మేం నేశనల్ సికల్ సెల్ అనీమియ ఎలిమినేశన్ మిశనును ప్రారంభించాం. మరి చైతన్యాన్ని వ్యాప్తి చేయడం, ఒక విధమైన ఎక్స్ రే పరిక్షల ను అందరికీ నిర్వహించడం, వ్యాధి యొక్క ఆరంభ దిశ లోనే ఆ వ్యాధి లక్షణాల ను పసిగట్టడం, ఇంకా సరి అయినటువంటి సంరక్షణ వంటి అంశాల పైన కూడా పాటు పడుతున్నాం. మేము ఈ రంగం లో సాంకేతిక వి జ్ఞానం యొక్క శక్తి యుక్తుల ను కూడా వినియోగిస్తున్నాం.’’ అని పేర్కొన్నారు.
(Release ID: 2026622)
Visitor Counter : 86
Read this release in:
Assamese
,
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Hindi_MP
,
Manipuri
,
Bengali
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam