ప్రధాన మంత్రి కార్యాలయం
వారణాసి శ్రీ కాశీ విశ్వనాధ మందిరాన్ని సందర్శించి పూజాకార్యక్రమాన్ని నిర్వహించిన ప్రధాన మంత్రి
प्रविष्टि तिथि:
18 JUN 2024 10:10PM by PIB Hyderabad
వారణాసి శ్రీకాశీ విశ్వనాధ మందిరాన్ని సందర్శించిన ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ, స్వామివారికి పూజాకార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.
అనంతరం ఎక్స్ లో ట్వీట్ చేశారు.
భారతదేప్రగతిని ఆకాంక్షిస్తూ, 140 కోట్ల మంది భారతీయుల శ్రేయస్సును కోరుకుంటూ కాశీ విశ్వనాధ స్వామివారి సమక్షంలో ప్రార్థనలు చేశాను. మహదేవుని ఆశీస్సులు మనందరి మీద వుంటాయని, అందరూ సుఖసంతోషాలతో, ఆరోగ్యంతో జీవిస్తారని ఆకాంక్షిస్తున్నాను.
“काशी में बाबा विश्वनाथ की पूजा-अर्चना कर मन को असीम संतोष मिला। बाबा से सभी देशवासियों के सुख, शांति, समृद्धि और उत्तम स्वास्थ्य की कामना की।
जय बाबा विश्वनाथ!”
(रिलीज़ आईडी: 2026400)
आगंतुक पटल : 97
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Hindi_MP
,
Bengali
,
Assamese
,
Assamese
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam