ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

వృక్షాసనం యొక్క ఓ వీడియో ను శేర్ చేసిన ప్రధానమంత్రి

प्रविष्टि तिथि: 12 JUN 2024 9:38AM by PIB Hyderabad

రాబోయే యోగ దినాన్ని దృష్టిలో పెట్టుకొని, వృక్షాసన యోగ అభ్యాసం యొక్క లాభాల ను వివరించేటటువంటి ఒక విస్తృతమైన వీడియో ను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ శేర్ చేశారు.

ప్రధాన మంత్రి ఎక్స్ మాధ్యం లో నమోదు చేసిన ఒక సందేశం లో -

‘‘వృక్షాసన లేదా చెట్టు భంగిమ ద్వారా అనేకమైన ప్రయోజనాలు ఉన్నాయి. వాటిలో శరీర సమతుల్యత ను మరియు శరీరం తీరు ను మెరుగు పరచుకోవడం లో సాయపడేటటువంటి లాభాలు కూడ కలసి ఉన్నాయి.’’

‘‘వృక్షాసనం.. అదే చెట్టు యొక్క ముద్ర లో చేసేటువంటి ఆసనం తాలూకు లాభాలు అనేకం గా ఉన్నాయి. ఈ యోగాసనం శరీరం యొక్క సమతుల్యత ను మెరుగు పరచడం తో పాటుగా దేహానికి దారుఢ్యాన్ని కూడా అందిస్తుంది.’’ అని పేర్కొన్నారు.

 

 

 

 

***

DS/ST


(रिलीज़ आईडी: 2024569) आगंतुक पटल : 105
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , Marathi , हिन्दी , Hindi_MP , Manipuri , Bengali , Assamese , Punjabi , Gujarati , Odia , Tamil , Kannada , Malayalam