ప్రధాన మంత్రి కార్యాలయం
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ కి అభినందనల నుతెలిపిన థాయిలాండ్ యొక్క ప్రధాని
భారతదేశాని కిమరియు థాయిలాండ్ కు మధ్య గల పటిష్టమైన బహుళపార్శిక ద్వైపాక్షిక సంబంధాల ను గురించి కూడా ఇద్దరునేతలు చర్చించారు
प्रविष्टि तिथि:
06 JUN 2024 2:18PM by PIB Hyderabad
కింగ్ డమ్ ఆఫ్ థాయిలాండ్ యొక్క ప్రధాని శ్రీ శ్రెథా థావిసిన్ 2024 జూన్ 6 వ తేదీ న ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ తో టెలిఫోన్ ద్వారా ఎంతో ప్రేమ పూర్వకం గా మనస్సు విప్పి మాట్లాడారు. భారతదేశం లో ఇటీవల జరిగిన సాధారణ ఎన్నికల లో విజయం సాధించినందుకు శ్రీ నరేంద్ర మోదీ కి అభినందనల ను థాయిలాండ్ ప్రధాని వ్యక్తం చేశారు.
ఇరువురు ప్రధాన మంత్రులు వ్యాపారం- పెట్టుబడి, సంస్కృతి మరియు రెండు దేశాల ప్రజల మధ్య పరస్పర సంబంధాల వంటి వివిధ రంగాల లో పటిష్టమైన ద్వైపాక్షిక సంబంధాల ను మరింత బలపరచుకోవడం పైన కూడ వారి వారి ఆలోచనల ను ఒకరి కి మరొకరు వెల్లడించుకొన్నారు.
***
(रिलीज़ आईडी: 2023258)
आगंतुक पटल : 112
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
Khasi
,
English
,
Urdu
,
हिन्दी
,
Hindi_MP
,
Marathi
,
Bengali
,
Manipuri
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam