ఆర్థిక మంత్రిత్వ శాఖ
యువ ప్రొఫెషనల్స్/ కన్సల్టెంట్‌లని కాంట్రాక్టు పద్ధతిపై నియమించడానికి దరఖాస్తులను ఆహ్వానించిన 16వ ఆర్థిక సంఘం
Posted On:
12 APR 2024 12:24PM by PIB Hyderabad
పదహారవ ఆర్థిక సంఘం (XVIFC) కాంట్రాక్ట్ ప్రాతిపదికన యంగ్ ప్రొఫెషనల్స్ (వైపిలు)/కన్సల్టెంట్ల కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తుంది. ఆర్థిక సంఘం తన వెబ్‌సైట్‌లో అర్హత, నిబంధనలు, వేతనం వివరాలు, దరఖాస్తు ఫారమ్‌ను అప్‌లోడ్ చేసింది. (https://fincomindia.nic.in)
కమిషన్‌లో కాంట్రాక్ట్ ప్రాతిపదికన వైపిలు, కన్సల్టెంట్‌ల నియామకాలకు దరఖాస్తుదారులు తమ దరఖాస్తును సక్రమంగా పూరించిన ప్రొఫార్మాలో, 16వ ఫైనాన్స్ కమిషన్ డైరెక్టర్‌కు manish.kr1975[at]nic[dot]in, మరో కాపీని rahul.sharma89[at]nic[dot]in కి ఇమెయిల్ ద్వారా మాత్రమే పంపాలి. మరిన్ని వివరాల కోసం, 16వ ఫైనాన్స్ కమీషన్‌లో మార్గదర్శకాలను చూడవచ్చు:
https://fincomindia.nic.in/asset/doc/Guidelines%20for%20YPs%20&%20Consultants%20in%2016th%20Finance%20Commission.pdf
***
(Release ID: 2017923)
Visitor Counter : 114