ప్రధాన మంత్రి కార్యాలయం
గణతంత్ర దినంసందర్భం లో శుభాకాంక్షలను తెలిపినందుకు మారిశస్ ప్రధాని కి ధన్యవాదాలు పలికినప్రధాన మంత్రి
प्रविष्टि तिथि:
26 JAN 2024 10:52PM by PIB Hyderabad
ఈ రోజు న గణతంత్ర దినం సందర్భం లో మారిశస్ ప్రధాని శ్రీ ప్రవింద్ కుమార్ జగన్నాథ్ తన శుభాకాంక్షలను తెలియజేసినందుకు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆయన కు ధన్యవాదాలను వ్యక్తం చేశారు.
శ్రీ ప్రవింద్ కుమార్ జగన్నాథ్ సందేశానికి ప్రధాన మంత్రి సమాధానాన్ని ఇచ్చారు.
ఎక్స్ మాధ్యం లో ఒక సందేశాన్ని ప్రధాన మంత్రి పోస్ట్ చేస్తూ, అందులో -
‘‘ప్రధాని శ్రీ ప్రవింద్ కుమార్ జగన్నాథ్ గారు, మీ యొక్క స్నేహపూర్ణమైన శుభాకాంక్షలకు గాను మీకు ఇవే ధన్యవాదాలు. మన పటిష్టమైన ద్వైపాక్షిక భాగస్వామ్యాన్ని ఈ సంవత్సరం తో పాటు మరి ఎప్పటికీ మరింత గా బలోపేతం చేసుకోవాలనే నేను ఎదురుచూస్తున్నాను.’’ అని పేర్కొన్నారు.
(रिलीज़ आईडी: 2015738)
आगंतुक पटल : 113
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Assamese
,
Manipuri
,
Bengali
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam