ప్రధాన మంత్రి కార్యాలయం
భారతదేశం అంతటా యువజనులు ‘మేరా పహ్‌లా వోట్ దేశ్ కే లియే’ అని అంటున్నారు: ప్రధాన మంత్రి
प्रविष्टि तिथि:
14 MAR 2024 1:21PM by PIB Hyderabad
దేశ వ్యాప్తం గా మొట్టమొదటి సారిగా వోటు హక్కు ను వినియోగించుకోనున్న వారి లో ఉత్సాహాన్ని ప్రముఖం గా ప్రకటించేటటువంటి ఒక వీడియో ను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ శేర్ చేశారు.
ప్రధాన మంత్రి ఎక్స్ మాధ్యం లో నమోదు చేసిన ఒక సందేశం లో -
‘‘ ‘మేరా పహ్‌లా వోట్ దేశ్ కే లియే’ (‘నా మొదటి వోటు దేశం కోసం’) అని భారతదేశం నలు మూలల ఉన్న యువజనులు అంటున్నారు.’’ అని పేర్కొన్నారు.
***
DS/TS
(रिलीज़ आईडी: 2014588)
आगंतुक पटल : 161
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
हिन्दी
,
English
,
Urdu
,
Marathi
,
Bengali
,
Manipuri
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam