ప్రధాన మంత్రి కార్యాలయం
జెఎమ్ఎమ్లంచగొండితనం కేసు లో సుప్రీం కోర్టు తీర్పు ను ప్రశంసించిన ప్రధాన మంత్రి
प्रविष्टि तिथि:
04 MAR 2024 1:52PM by PIB Hyderabad
జెఎమ్ఎమ్ లంచగొండితనం కేసు లో సర్వోన్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పు ను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రశంసించారు.
అది ఒక గొప్ప తీర్పు అని ఆయన అభివర్ణిస్తూ, ఎక్స్ మాధ్యం లో నమోదు చేసిన ఒక సందేశం లో -
‘‘స్వాగతం.
‘‘మాన్య సర్వోన్నత న్యాయస్థానం ఒక గొప్పదైనటువంటి తీర్పు ను ఇచ్చింది. ఈ తీర్పు రాజకీయాల తో స్వచ్ఛద కు పూచీపడడం తో పాటు న్యాయ వ్యవస్థ అంటే ప్రజల కు ఉన్నటువంటి నమ్మకాన్ని మరింత గా పెంచుతుంది కూడాను.’’ అని పేర్కొన్నారు.
(रिलीज़ आईडी: 2011451)
आगंतुक पटल : 185
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
Kannada
,
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Malayalam