ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

శ్రీ బిల్ గేట్స్ తో సమావేశమైన ప్రధాన మంత్రి

प्रविष्टि तिथि: 29 FEB 2024 11:45PM by PIB Hyderabad

శ్రీ బిల్ గేట్స్ తో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ న్యూ ఢిల్లీ లో సమావేశమయ్యారు. ప్రజాహితం కోసం ఎఐ; డిపిఐ; మహిళల నాయకత్వం లో అభివృద్ధి సాధన; వ్యవసాయం లో, ఆరోగ్యం లో మరియు క్లయిమేట్ అడేప్టేశన్ లో నూతన ఆవిష్కరణల ను గురించి వారు మాట్లాడుకొన్నట్లు శ్రీ బిల్ గేట్స్ చెప్పారు.


మన భూగ్రహాన్ని మెరుగైంది గా తీర్చిదిద్ద గలిగిన రంగాల ను గురించి, మరి అలాగే ప్రపంచం అంతటా లక్షల కొద్దీ ప్రజల కు సాధికారిత ను కల్పించగల రంగాల ను గురించి చర్చించినట్లు శ్రీ నరేంద్ర మోదీ తెలిపారు.

 

శ్రీ బిల్ గేట్స్ ఎక్స్ మాధ్యం లో నమోదు చేసిన ఒక సందేశాని కి ప్రధాన మంత్రి ప్రత్యుత్తరాన్ని ఇస్తూ -


‘‘నిజం గా ఇది ఒక చక్కనైనటువంటి సమావేశం. మన భూగ్రహాన్ని మానవుల మనుగడ కు మరింత మెరుగైంది గాను, అలాగే ప్రపంచం అంతటా లక్షల కొద్దీ ప్రజల కు సాధికారిత ను కల్పించ గలిగే రంగాల ను గురించి చర్చించుకోవడం అనేది ఎప్పటికీ సంతోషాన్ని ఇచ్చేదే. @BillGates’’ అని పేర్కొన్నారు.

 

***

 


DS/ST


(रिलीज़ आईडी: 2011182) आगंतुक पटल : 88
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी , Manipuri , Bengali , Assamese , Punjabi , Gujarati , Odia , Tamil , Kannada , Malayalam