ప్రధాన మంత్రి కార్యాలయం
పూర్వ ప్రధాని శ్రీ మొరార్ జీభాయి దేసాయి కి ఆయనజయంతి సందర్భం లో శ్రద్ధాంజలి ని అర్పించిన ప్రధాన మంత్రి
प्रविष्टि तिथि:
29 FEB 2024 10:09AM by PIB Hyderabad
పూర్వ ప్రధాని శ్రీ మొరార్ జీభాయి దేసాయి కి ఆయన జయంతి సందర్భం లో శ్రద్ధాంజలి ని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అర్పించారు.
‘మన్ కీ బాత్‘ (‘మనసు లో మాట’) కార్యక్రమాల పరంపర లో భాగం అయిన ఒక కార్యక్రమం లో శ్రీ మొరార్ జీభాయి దేసాయీ ని గురించి శ్రీ నరేంద్ర మోదీ తాను వెల్లడించిన మనోభావాల తో కూడిన ఒక వీడియో ను కూడా ఈ సందర్భం లో శేర్ చేశారు.
ప్రధాన మంత్రి ఎక్స్ మాధ్యం లో నమోదు చేసిన ఒక సందేశం లో -
‘‘శ్రీ మొరార్ జీభాయి దేసాయి కి ఆయన జయంతి నాడు ఇదే శ్రద్ధాంజలి. భారతదేశం యొక్క రాజకీయాల లో ఒక ప్రముఖుడు, అఖండత కు మరియు నిరాడంబరత కు ఒక ప్రకాశ స్తంభం వంటి వారైన శ్రీ మొరార్ జీభాయి దేసాయి అమిత సమర్పణ భావం తో మన దేశ ప్రజల కు సేవల ను అందించారు. ఇది వరకు #MannKiBaat ఎపిసోడ్ లో ఆయన ను గురించి నేను చెప్పిన మాటలను ఇదుగో ఇక్కడ మీరు ఆలకించవచ్చును.’’ అని పేర్కొన్నారు.
*********
DS/ST
(रिलीज़ आईडी: 2010298)
आगंतुक पटल : 182
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
हिन्दी
,
Marathi
,
Bengali
,
Bengali-TR
,
Assamese
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam