ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

ఝార్‌ఖండ్ లోనిజామ్‌తాడా లో జరిగిన దుర్ఘటన లో ప్రాణనష్టం వాటిల్లినందుకు సంతాపాన్ని తెలిపినప్రధాన మంత్రి

నాడు పోస్టు చేయడమైనది: 28 FEB 2024 10:12PM by PIB Hyderabad

ఝార్‌ఖండ్ లోని జామ్‌తాడా లో జరిగిన దుర్ఘటన లో ప్రాణనష్టం వాటిల్లినందుకు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ సంతాపాన్ని వ్యక్తం చేశారు.

 

ప్రధాన మంత్రి కార్యాలయం ఎక్స్ మాధ్యం లో నమోదు చేసిన ఒక సందేశం లో -

‘‘ఝార్‌ఖండ్ లోని జామ్‌తాడా లో జరిగిన దుర్ఘటన ను గురించి తెలుసుకొని దు:ఖించాను. ప్రియ జనుల ను కోల్పోయిన వ్యక్తుల కు కలిగిన శోకం లో నేను సైతం పాలుపంచుకొంటున్నాను. ఈ దుర్ఘటన లో గాయపడిన వ్యక్తులు త్వరగా పునఃస్వస్థులు అవ్వాలని కోరుకొంటున్నాను: ప్రధాన మంత్రి శ్రీ @narendramodi’’ అని పేర్కొంది.

 


(రిలీజ్ ఐడి: 2010293) సందర్శకుల సూచీ సంఖ్య : : 141