ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

సంత్ రవిదాస్ జయంతి సందర్భంగా ఆయనకు నివాళులర్పించిన ప్రధాన మంత్రి

నాడు పోస్టు చేయడమైనది: 24 FEB 2024 6:57PM by PIB Hyderabad

సంత్   రవిదాస్    జయంతి సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆయనకు ఘన నివాళి అర్పించారుగురు రవిదాస్ ఫై తన ఆలోచనలను తెలియజేస్తూ శ్రీ మోదీ ఒక వీడియో కూడా పంచుకున్నారు.

  మేరకు ఆయన  ఎక్స్ లో పోస్ట్ చేశారు.

“గురు రవిదాస్  జయంతిని పురస్కరించుకుని  ఆయనకు సాదర శ్రద్ధాంజలి  ఘటిస్తున్నాను.   సందర్బంగా గురు రవిదాస్ అనుచరులకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నానుఅయన ప్రబోధించిన  సమానతసామరస్యత సందేశం సమాజంలోని అన్ని తరాలకు స్ఫూర్తిదాయకంగానే ఉంటుంది” అని పేర్కొన్నారు.


(రిలీజ్ ఐడి: 2009005) సందర్శకుల సూచీ సంఖ్య : : 123