ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

న్యాయ కోవిదుడు శ్రీ ఫలీ నరీమన్ యొక్క కన్నుమూత పట్లసంతాపాన్ని వ్యక్తం చేసిన ప్రధాన మంత్రి

Posted On: 21 FEB 2024 11:12AM by PIB Hyderabad

న్యాయ కోవిదుడు శ్రీ ఫలీ నరీమన్ ఈ రోజు న కన్నుమూశారన్న సంగతి తెలిసి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ సంతాపాన్ని వ్యక్తం చేశారు.

 

ప్రధాన మంత్రి ఎక్స్ మాధ్యం లో ఒక సందేశాన్ని నమోదు చేస్తూ, ఆ సందేశం లో -

‘‘శ్రీ ఫలీ నరీమన్ గారు చట్ట రంగం లో అత్యంత విశిష్ట వ్యక్తుల లో మరియు మేధావుల లో ఒకరు గా ఉండే వారు. ఆయన తన యావత్తు జీవనాన్ని సామాన్య పౌరుల కు న్యాయాన్ని సులభతరం చేయడానికి సమర్పణం చేసివేశారు. ఆయన మనల ను వీడి పోయినందుకు నేను ఎంతో దు:ఖిస్తున్నాను. ఆయన కుటుంబానికి మరియు ఆయన ను అభిమానించే వారి కి కలిగిన శోకం లో నేను సైతం పాలుపంచుకొంటున్నాను. ఆయన ఆత్మ కు ఆ ఈశ్వరుడు శాంతి ని ప్రసాదించు గాక.’’ అని పేర్కొన్నారు.

 

Shri Fali Nariman Ji was among the most outstanding legal minds and intellectuals. He devoted his life to making justice accessible to common citizens. I am pained by his passing away. My thoughts are with his family and admirers. May his soul rest in peace.

— Narendra Modi (@narendramodi) February 21, 2024

 

***

DS/RT
 


(Release ID: 2007676) Visitor Counter : 117