ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

యుఎఇ సందర్శన కంటే ముందు భారతీయ ప్రవాసుల ను ప్రశంసించిన ప్రధాన మంత్రి

प्रविष्टि तिथि: 13 FEB 2024 10:56AM by PIB Hyderabad

ప్రపంచం తో భారతదేశం యొక్క సంబంధాల ను సుదృఢం గా మార్చే దిశ లో భారతీయ ప్రవాసులు నడుం కడుతున్న ప్రయాసల ను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు న ప్రశంసించారు.

అహ్‌లన్ మోదీ కార్యక్రమం లో యుఎఇ కి చెందిన భారతీయ ప్రవాసుల మధ్య కు చేరుకోవడం కోసం తాను ఆశ గా ఎదురుచూస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.

ప్రధాన మంత్రి ఎక్స్ మాధ్యం లో నమోదు చేసిన ఒక సందేశం లో -

‘‘ ప్రపంచం తో భారతదేశం యొక్క సంబంధాల ను గాఢతరం గా మలచడం కోసం మా యొక్క ప్రవాసులు ఒడిగడుతున్నటువంటి ప్రయాసల ను చూసుకొని మేం గర్విస్తున్నాం. ఈ రోజు న సాయంత్రం పూట జరుగనున్న అహ్‌లన్ మోదీ కార్యక్రమం లో యుఎఇ లోని భారతీయ ప్రవాసుల మధ్య కు చేరుకోవడం కోసం నేను ఉత్సాహం గా ఎదురుచూస్తున్నాను. ఈ స్మరణీయ సందర్భం లో మీరు కూడా పాలుపంచుకోండి’’ అని పేర్కొన్నారు.

 

 

 

***

DS/RT


(रिलीज़ आईडी: 2005619) आगंतुक पटल : 143
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: Bengali , English , Urdu , हिन्दी , Marathi , Assamese , Bengali-TR , Manipuri , Punjabi , Gujarati , Odia , Tamil , Kannada , Malayalam , Malayalam