ప్రధాన మంత్రి కార్యాలయం
ఏశియాన్ పేరాగేమ్స్ 2022 లో పురుషుల శాట్ పుట్-ఎఫ్46 పోటీ లో శ్రీ సచిన్ సజెరావు ఖిలారి బంగారు పతకాన్నిగెలిచినందుకు సంతోషాన్ని వ్యక్తం చేసిన ప్రధాన మంత్రి
प्रविष्टि तिथि:
26 OCT 2023 11:27AM by PIB Hyderabad
చైనా లోని హాంగ్ ఝోవు లో ఏశియాన్ పేరా గేమ్స్ 2022 లో భాగం గా జరిగిన పురుషుల శాట్ పుట్ -ఎఫ్46 ఈవెంట్ లో పసిడి పతకాన్ని గెలిచినందుకు గాను శ్రీ సచిన్ సజెరావు ఖిలారి కి అభినందనల ను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ వ్యక్తం చేశారు.
ప్రధాన మంత్రి ఎక్స్ మాధ్యం లో నమోదు చేసిన ఒక సందేశం లో -
“ఏశియాన్ పేరా గేమ్స్ లో పురుషుల శాట్ పుట్ -ఎఫ్46 ఈవెంట్ లో చాలా గొప్పదైనటువంటి స్వర్ణ పతకం శ్రీ సచిన్ సజెరావు ఖిలారి రూపం లో భారతదేశాని కి దక్కింది.
ఈ అసాధారణమైనటువంటి జయాన్ని సాధించిన శ్రీ సచిన్ కు అనేకానేక అభినందన లు. ఆయన యొక్క సమర్పణ భావం మరియు ఆయన యొక్క ప్రతిభ బలే బాగా ప్రకాశించాయి.’’ అని పేర్కొన్నారు.
(रिलीज़ आईडी: 1994578)
आगंतुक पटल : 100
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Assamese
,
Bengali
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam