ప్రధాన మంత్రి కార్యాలయం

జనపనార సంవత్సరం 2023-24 లో ప్యాకేజింగ్ ప్రక్రియ లో జనపనార యొక్క వినియోగాన్ని తప్పనిసరి చేస్తూ వెలువడ్డ నిర్ణయాన్ని ప్రశంసించిన ప్రధాన మంత్రి


ఈ నిర్ణయం జనపనార రంగాని కి కొత్త బలాన్ని ఇచ్చే దిశ లో తోడ్పడుతుందని ఆయన అన్నారు

Posted On: 09 DEC 2023 10:12PM by PIB Hyderabad

జనపనార సంవత్సరం 2023-24 లో ప్యాకేజింగ్ ప్రక్రియ లో జనపనార  యొక్క వినియోగాన్ని తప్పనిసరి గా చేస్తూ వెలువడిన నిర్ణయాన్ని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రశంసించారు.  జనపనార రంగాని కి కొత్త బలాన్ని ఇచ్చే దిశ లో ఈ నిర్ణయం తోడ్పడగలదని శ్రీ నరేంద్ర మోదీ అన్నారు.

 

ఈ నిర్ణయం మన చేతివృత్తి కళాకారుల కు మరియు మన రైతుల కు పెద్ద అండ గా ఉండగలదు అని కూడా శ్రీ నరేంద్ర మోదీ అన్నారు.

ఈ నిర్ణయాన్ని గురించి న మరిన్ని వివరాల ను ఇక్కడ తెలుసుకోవచ్చును:

https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1984208

 

కేంద్ర మంత్రి శ్రీ పీయూష్ గోయల్ ఎక్స్ మాధ్యం లో పొందుపరచిన సందేశాని కి ప్రధాన మంత్రి సమాధానాన్ని ఇస్తూ -

‘‘ఈ నిర్ణయం జనపనార రంగాని కి క్రొత్త బలాన్ని ఇచ్చే దిశ లో తోడ్పడగలదు.  ఇది మన చేతివృత్తుల వారి కి మరియు రైతుల కు ఒక పెద్ద ప్రోత్సాహకం గా కూడాను ఉండగలదు.’’ అని పేర్కొన్నారు.

 

 

 

 

***

DS/ST



(Release ID: 1986738) Visitor Counter : 72