ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

ఇండియా ఆర్ట్, ఆర్కిటెక్చర్ & డిజైన్ బియనాలే వంటి వేదిక లు మన సమృద్ధమైన సాంస్కృతిక వారసత్వాన్ని పెంచి పోషించుకోవడాని కి మరియు ఆ సాంస్కృతిక వారసత్వాన్ని ప్రోత్సహించే దిశ లో ఎంతో మహత్వపూర్ణమైనవి గా ఉన్నాయి: ప్రధాన మంత్రి

प्रविष्टि तिथि: 08 DEC 2023 9:38PM by PIB Hyderabad

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఎర్ర కోట లో జరిగిన  ఇండియా ఆర్ట్ఆర్కిటెక్చర్ డిజైన్ బియనాలే తాలూకు దృశ్యా లను శేర్ చేశారు.

 

ప్రధాన మంత్రి ఎక్స్ మాధ్యం లో నమోదు చేసిన ఒక సందేశం లో -

‘‘ఇండియా ఆర్ట్ఆర్కిటెక్చర్ డిజైన్ బియనాలే ను ఈ రోజు న సందర్శించిన తరువాత ఉల్లాసం కలిగింది.  అటువంటి వేదిక లు మన సమృద్ధమైనటువంటి సాంస్కృతిక వారసత్వాన్ని పెంచి పోషించుకోవడాని కి మరియు ఆ సాంస్కృతిక వారసత్వాన్ని ప్రోత్సహించే దిశ లో కీలకమైనవి అని చెప్పాలి.  అవి ప్రతిభావంతులు ఒక చోటు కు చేరేందుకు, ప్రేరణ ను పొందేందుకు, మరి అలాగే భారతదేశం యొక్క సంప్రదాయాల తాలూకు చైతన్యవంతమైనటువంటి వారసత్వాన్ని సజీవం గా నిలిపేందుకు ఒక విశిష్టమైన వేదిక ను సమకూర్చుతాయి.’’ అని పేర్కొన్నారు.

 

***

DS/TS


(रिलीज़ आईडी: 1986734) आगंतुक पटल : 91
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी , Marathi , Bengali , Assamese , Manipuri , Punjabi , Gujarati , Odia , Tamil , Kannada , Malayalam