ప్రధాన మంత్రి కార్యాలయం

కన్నడ చలన చిత్రరంగాని కి చెందిన ప్రముఖురాలు లీలావతి గారి కన్నుమూత పట్ల తీవ్ర దుఃఖాన్ని వ్యక్తం చేసిన ప్రధాన మంత్రి

Posted On: 08 DEC 2023 9:42PM by PIB Hyderabad

కన్నడ చలన చిత్రరంగాని కి చెందిన ప్రముఖురాలు లీలావతి గారి కన్నుమూత వార్త పట్ల ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ తీవ్ర దుఃఖాన్ని వ్యక్తం చేశారు.

 

ప్రధాన మంత్రి ఎక్స్ మాధ్యం లో నమోదు చేసిన ఒక సందేశం లో -

‘‘కన్నడ చలనచిత్ర రంగాని కి చెందిన ప్రముఖురాలు లీలావతి గారి మరణ వార్త ను గురించి విని దుఃఖించాను.  చలనచిత్ర రంగం లో ఓ సిసలైన ప్రముఖురాలు గా ఆమె అనేక చలనచిత్రాల లో తన బహుముఖ అభినయం తో వెండి తెర కు మిక్కిలిగా వన్నె ను సంతరించారు.  ఆమె పోషించినటువంటి వివిధ భూమికల ను మరియు ఆమె యొక్క అసాధారణ ప్రతిభ ను ఎప్పటికీ స్మరించుకోవడం తో పాటుగా  ప్రశంసించడం జరుగుతుంటుంది.  ఆమె కుటుంబాని కి మరియు ఆమె ప్రశంసకుల కు కలిగిన శోకం లో నేను సైతం పాలుపంచుకొంటున్నాను.  ఓం శాంతి.’’ అని పేర్కొన్నారు.

 

ಕನ್ನಡ ಚಿತ್ರರಂಗದ ಹೆಸರಾಂತ ನಟಿ ಲೀಲಾವತಿ ಅವರ ನಿಧನದ ಸುದ್ದಿ ಕೇಳಿ ದುಃಖವಾಯಿತುಸಿನಿಮಾದ ನೈಜ ಪ್ರತೀಕವಾದ ಅವರು ಹಲವಾರು ಚಲನಚಿತ್ರಗಳಲ್ಲಿ ತಮ್ಮ ಬಹುಮುಖ ನಟನೆಯೊಂದಿಗೆ ಬೆಳ್ಳಿ ಪರದೆಯನ್ನು ಅಲಂಕರಿಸಿದವರುಅವರ ವೈವಿಧ್ಯಮಯ ಪಾತ್ರಗಳು ಮತ್ತು ಅದ್ಭುತ ಪ್ರತಿಭೆಯನ್ನು ಸದಾ ಸ್ಮರಿಸಲಾಗುತ್ತದೆ ಮತ್ತು ಪ್ರಶಂಸಿಸಲಾಗುತ್ತದೆಅವರ ಕುಟುಂಬ ಮತ್ತು ಅಭಿಮಾನಿಗಳಿಗೆ ನನ್ನ ಸಂತಾಪಗಳುಓಂ ಶಾಂತಿ.

 

 

 

 

***

DS/TS
 (Release ID: 1986730) Visitor Counter : 50