ప్రధాన మంత్రి కార్యాలయం
పుణె లోని ఎస్ పికాలేజి లో 2023 డిసెంబరు 14వ తేదీ నాడు మహా పఠనం కార్యకలాపానికి సంబంధించినగిన్నెస్ ప్రపంచ రికార్డు సాధన ను ప్రశంసించిన ప్రధాన మంత్రి
प्रविष्टि तिथि:
14 DEC 2023 4:48PM by PIB Hyderabad
కథ చెప్పే ప్రక్రియ ద్వారా సమాజం లో చదువుకునే సభ్యత ను ప్రోత్సహించడం కోసం పుణె లోని ఎస్ పి కాలేజి లో 2023 డిసెంబరు 14వ తేదీ నాడు మూడు వేల అరవై ఆరు మంది తల్లిదండ్రులు వారి పిల్లల కు పుస్తకాల ను చదివి వినిపించిన ఘట్టం గిన్నెస్ ప్రపంచ రికార్డు నెలకొల్పడం పట్ల ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రశంసించారు.
నేశనల్ బుక్ ట్రస్టు ఎక్స్ మాధ్యం లో నమోదు చేసిన ఒక సందేశాన్ని ప్రధాన మంత్రి శేర్ చేస్తూ,
‘‘చదువుకోవడం లో ఉన్న ఆనందాన్ని ప్రసరించడం కోసం జరిగినటువంటి కొనియాడ దగ్గ ప్రయాస ఇది.’’ అని పేర్కొన్నారు.
***
DS/TS
(रिलीज़ आईडी: 1986353)
आगंतुक पटल : 116
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
Kannada
,
Assamese
,
Odia
,
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Manipuri
,
Bengali
,
Punjabi
,
Gujarati
,
Tamil
,
Malayalam