ప్రధాన మంత్రి కార్యాలయం
శ్రీ కెసిఆర్ త్వరగా కోలుకోవాలని కోరుకున్న ప్రధాన మంత్రి
Posted On:
08 DEC 2023 10:46AM by PIB Hyderabad
తెలంగాణ రాష్ట్రం పూర్వ ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు ఆయన కు కలిగిన గాయం బారి నుండి త్వరిత గతి న కోలుకొని పునఃస్వస్థులు కావాలంటూ ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆకాంక్షించారు.
ప్రధాన మంత్రి ఎక్స్ మాధ్యం లో నమోదు చేసిన ఒక సందేశం లో -
తెలంగాణ రాష్ట్ర పూర్వ ముఖ్యమంత్రి శ్రీ కె.సి.ఆర్ గారు గాయపడ్డారన్న కబురు ను విని దు:ఖం కలిగింది. ఆయన శీఘ్రం గా కోలుకోవాలని మరియు మంచి ఆరోగ్యాన్ని పొందాలని ఆ ఈశ్వరుడి ని నేను ప్రార్థిస్తున్నాను.’’ అని పేర్కొన్నారు.
***
DS/ST
(Release ID: 1983911)
Visitor Counter : 136
Read this release in:
Kannada
,
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Assamese
,
Manipuri
,
Bengali
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Malayalam