ప్రధాన మంత్రి కార్యాలయం

చంద్రయాన్-3 యొక్క ప్రొపల్శన్ మాడ్యూల్ సఫలమైన యాత్ర కు గాను ఇస్రో కు అభినందనల ను తెలిపిన ప్రధాన మంత్రి

Posted On: 06 DEC 2023 8:27PM by PIB Hyderabad

అంతరిక్షం లో సాంకేతిక విజ్ఞానానికి సంబంధించినటువంటి మరొక కార్యసాధన ను నెరవేర్చినందుకు ఇస్ రో ను అభినందనల ను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందించారు.

 

చంద్రయాన్ 3 కి చెందినటువంటి ప్రొపల్శన్ మాడ్యూల్ ఒక యాత్ర ను విజయవంతం గా ముగించింది. మరొక విశిష్ట ప్రయోగం లో భాగం గా, ప్రొపల్శన్ మాడ్యూల్ ను చంద్ర కక్ష నుండి భూ కక్ష్య లోకి ప్రవేశపెట్టడమైంది.

 

ఈ కార్యసాధన కు సంబంధించి ఇస్ రో ఎక్స్ మాధ్యం లో నమోదు చేసిన ఒక సందేశానికి ప్రధాన మంత్రి తన స్పందన ను అదే మాధ్యం లో ఒక సందేశాన్ని నమోదు చేస్తూ, ఆ సందేశం లో ;

‘‘అభినందన లు @isro. మన భావి అంతరిక్ష ప్రపయాసల లో సాంకేతిక సాంకేతిక విజ్ఞానం సంబంధి మరొక కార్యాన్ని సాధించడం జరిగింది. దీనిలో 2040వ సంవత్సరానికల్లా చంద్ర గ్రహం మీద కు భారతదేశం నుండి ఒక వ్యక్తి ని పంపించాలన్న మన లక్ష్యం కూడా భాగం గా ఉంది.’’ అని పేర్కొన్నారు.

********

DS/ST



(Release ID: 1983628) Visitor Counter : 87