ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

క్యూ2 కోసం జీడీపీ వృద్ధి సంఖ్యలు భారత ఆర్థిక వ్యవస్థ స్థితిస్థాపకత, బలాన్ని ప్రదర్శిస్తున్నాయి: పీఎం

నాడు పోస్టు చేయడమైనది: 30 NOV 2023 7:33PM by PIB Hyderabad

 

ప్ర‌పంచ‌వ్యాప్తంగా  ప్ర‌యోగాల స‌మ‌యంలో భార‌త ఆర్థిక వ్య‌వ‌స్థ స్థితిస్థాప‌క‌త‌ను, ప‌టిష్ట‌త‌ను క్యూ2కి సంబంధించిన జీడీపీ వృద్ధి సంఖ్య‌లు స్పష్టం చేస్తున్నాయని ప్రధానమంత్రి అన్నారు.


ప్రధాన మంత్రి ఎక్స్  లో పోస్ట్ చేసారు:

"క్యూ2 కోసం జీడీపీ వృద్ధి సంఖ్యలు ప్రపంచవ్యాప్తంగా ఇటువంటి పరీక్షా సమయాల మధ్య భారత ఆర్థిక వ్యవస్థ స్థితిస్థాపకత, బలాన్ని ప్రదర్శిస్తాయి. మరిన్ని అవకాశాలను సృష్టించేందుకు, పేదరికాన్ని వేగంగా నిర్మూలించడానికి  మన ప్రజల 'సులభతరం జీవన విధానాన్ని' మెరుగుపరచడానికి మనం వేగవంతమైన వృద్ధిని నిర్ధారించడానికి కట్టుబడి ఉన్నాము.."


(రిలీజ్ ఐడి: 1981378) సందర్శకుల సూచీ సంఖ్య : : 154