ప్రధాన మంత్రి కార్యాలయం
దేవ్ దీపావళి కిపర్యాయపదం గా ఉన్న కాశీ : ప్రధాన మంత్రి
Posted On:
27 NOV 2023 10:08PM by PIB Hyderabad
దేవ్ దీపావళి సందర్భం లో కాశీ నగరానికి అనేక దేశాల దౌత్యవేత్తలు విచ్చేసి భారతదేశం యొక్క సాంస్కృతిక చైతన్యం ఎంతటిది అనే విషయాన్ని అనుభవం లోకి తెచ్చుకోవడం పట్ల ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు న తన సంతోషాన్ని వ్యక్తం చేశారు.
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఎక్స్ మాధ్యం లో ఈ క్రింది విధం గా పేర్కొన్నారు :
‘‘కాశీ నగరం దేవ్ దీపావళి కి మారుపేరు గా ఉంది; మరి ఈ సంవత్సరం కూడాను, ఈ ఉత్సవాన్ని ఘనం గా నిర్వహించడమైంది. వివిధ దేశాల కు చెందిన దౌత్యవేత్తలు ఈ వేడుకల కు హాజరు కావడం అంతే సంతోషాన్ని కలిగించింది; వారు భారతదేశం యొక్క సాంస్కృతిక చైతన్యం ఎంతటిది అనే విషయాన్ని గ్రహింపు లోకి తెచ్చుకొన్నారు.’’
***
DS/AK
(Release ID: 1980339)
Visitor Counter : 111
Read this release in:
Kannada
,
English
,
Urdu
,
Hindi
,
Marathi
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Malayalam