ప్రధాన మంత్రి కార్యాలయం
మౌలానాఆజాద్ గారి జయంతి సందర్భం లో ఆయన ను స్మరించుకొన్న ప్రధాన మంత్రి
प्रविष्टि तिथि:
11 NOV 2023 9:30AM by PIB Hyderabad
మౌలానా ఆజాద్ గారి జయంతి నాడు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆయన ను స్మరించుకొన్నారు. మౌలానా ఆజాద్ గారు ప్రసిద్ధ విద్వాన్, భారతదేశం యొక్క స్వాతంత్ర్య సంగ్రామం లో ఓ ఆధార స్తంభం వలె నిలచారు; మరి విద్య పట్ల ఆయన యొక్క నిబద్ధత ప్రశంసనీయం అని శ్రీ నరేంద్ర మోదీ అన్నారు.
ప్రధానమంత్రి ఎక్స్ మాధ్యం లో నమోదు చేసిన ఒక సందేశం లో -
‘‘మౌలానా ఆజాద్ గారి ని ఆయన జయంతి సందర్భం లో స్మరించుకొంటున్నాను. ఆయన ఒక ప్రసిద్ధ విద్వాన్, భారతదేశం యొక్క స్వాతంత్ర్య సంగ్రామం లో ఆధార స్తంభం గా నిలచారు. విద్య పట్ల ఆయన కు గల నిబద్ధత ప్రశంసనీయం. ఆధునిక భారతదేశాని కి దిశ ను ఇవ్వడం లో ఆయన ప్రయాస లు దేశాని కి మార్గదర్శనం చేస్తూనే ఉంటాయి.’’ అని పేర్కొన్నారు.
(रिलीज़ आईडी: 1976452)
आगंतुक पटल : 166
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
हिन्दी
,
Marathi
,
Assamese
,
Manipuri
,
Bengali
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam