ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

ఛత్తీస్గఢ్ లోని డోంగర్ గఢ్ లో బమ్ లేశ్వరి మాత కు జరిగిన పూజ కార్యక్రమం లోపాలుపంచుకొన్న ప్రధాన మంత్రి

प्रविष्टि तिथि: 05 NOV 2023 2:40PM by PIB Hyderabad

ఛత్తీస్ గఢ్ లోని డోంగర్ గఢ్ లో బమ్ లేశ్వరి మాత కు జరిగిన అర్చన కార్యక్రమం లో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ పాలుపంచుకొన్నారు. రాష్ట్ర ప్రజల సంతోషం కోసం మరియు వారి సమృద్ధి కోసం దీవెనల ను అనుగ్రహించవలసిందంటూ బమ్ లేశ్వరి మాత ను ఆయన వేడుకొన్నారు.

 

ప్రధాన మంత్రి ఎక్స్ మాధ్యం లో ఒక పోస్టు ను పెడుతూ, ఆ పోస్టు లో -

‘‘ఛత్తీస్ గఢ్ లోని డోంగర్ గఢ్ లో మాత బమ్ లేశ్వరి యొక్క దివ్య దర్శనం మరియు పూజ కార్యక్రమాల లో పాలుపంచుకోవడం ద్వారా మనస్సు కు చాలా సంతోషం కలిగింది. రాష్ట్రంలోని నా కుటుంబ సభ్యుల కు సుఖం మరియు సమృద్ధి ప్రాప్తింప చేయవలసిందంటూ మాత బమ్ లేశ్వరి ని వేడుకొన్నాను.’’ అని పేర్కొన్నారు.

**********

DS/ST


(रिलीज़ आईडी: 1974921) आगंतुक पटल : 229
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , Marathi , हिन्दी , Bengali , Assamese , Manipuri , Punjabi , Gujarati , Odia , Tamil , Kannada , Malayalam