ప్రధాన మంత్రి కార్యాలయం
ఛత్తీస్‌గఢ్‌లో ఆచార్య శ్రీ విద్యాసాగర్ జీ మహారాజ్ ఆశీస్సులు స్వీకరించిన ప్రధాన మంత్రి
Posted On:
05 NOV 2023 12:59PM by PIB Hyderabad
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈరోజు చత్తీస్‌గఢ్‌లోని ఒక జైన మందిరం సందర్శించారు. దిగంబర జైన ఆచార్య శ్రీ విద్యాసాగర్ జీ మహారాజ్ ఆశీస్సులు కోరారు.
ఈ మేరకు ప్రధాన మంత్రి ఎక్స్ మాధ్యమంగా పోస్ట్ చేసారు:
"ఛత్తీస్‌గఢ్‌లోని డోంగర్‌ఘర్‌లోని చంద్రగిరి జైన మందిరంలో ఆచార్య శ్రీ 108 విద్యాసాగర్ జీ మహరాజ్ జీ ఆశీస్సులు పొందడం ఆశీర్వాదంగా భావిస్తున్నాను." అని పేర్కొన్నారు.
****
DS/RT
(Release ID: 1974909)
Visitor Counter : 159
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Assamese
,
Bengali
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam