ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

ప్రపంచ కప్‌ లో శ్రీలంక తో జరిగిన మ్యాచ్‌ లో భారతదేశం గెలవడాన్ని ప్రశంసించిన ప్రధాన మంత్రి

प्रविष्टि तिथि: 02 NOV 2023 9:34PM by PIB Hyderabad

క్రికెట్ ప్రపంచ కప్ లో శ్రీ లంక తో ఈ రోజు న జరిగిన మ్యాచ్ లో అద్భుతమైనటువంటి గెలుపు ను సాధించినందుకు గాను టీమ్ ఇండియా ను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందించారు.

 

సామాజిక మాధ్యం ఎక్స్ లో ప్రధాన మంత్రి ఒక సందేశాన్ని నమోదు చేస్తూ, ఆ సందేశం లో -

‘‘ప్రపంచ కప్ లో టీమ్ ఇండియా తనకు ఎదురులేదన్నట్లు గా నిలుస్తున్నది.

 

శ్రీ లంక తో జరిగిన మ్యాచ్ లో ఒక అపూర్వమైనటువంటి విజయాన్ని సాధించినందుకు గాను జట్టు కు ఇవే అభినందన లు. ఇది అసాధారణమైన టీమ్ వర్కు ను మరియు దృఢత్వాన్ని చాటిచెప్పింది.’’ అని పేర్కొన్నారు.

******

DS/SKS


(रिलीज़ आईडी: 1974328) आगंतुक पटल : 180
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: Kannada , English , Urdu , हिन्दी , Marathi , Bengali , Assamese , Manipuri , Punjabi , Gujarati , Odia , Tamil , Malayalam