ప్రధాన మంత్రి కార్యాలయం
‘కేరళ పిరవి’ నేపథ్యంలో రాష్ట్ర ప్రజలకు ప్రధానమంత్రి శుభాకాంక్షలు
प्रविष्टि तिथि:
01 NOV 2023 11:16AM by PIB Hyderabad
కేరళ ‘పిరవి’ (ఆవిర్భావ దినోత్సవం) ప్రత్యేక సందర్భంలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు.
ఈ మేరకు ‘ఎక్స్’ ద్వారా పంపిన సందేశంలో:
“కేరళ పిరవి‘ ప్రత్యేక సందర్భంగా రాష్ట్ర ప్రజలకు నా శుభాకాంక్షలు. నిత్యజీవితంలో కృషితోపాటు సాంస్కృతిక వారసత్వంతో సుసంపన్న వస్త్రకళకు రాష్ట్రం ప్రసిద్ధి చెందింది. కేరళ ప్రజలు సదా చురుగ్గా, సంకల్పబలంతో విజయాలకు ప్రతీకగా నిలుస్తారు. వారిలాగే నిత్య విజయాల స్ఫూర్తితో కొనసాగాలని ఆకాంక్షిస్తున్నాను.” అని ప్రధానమంత్రి పేర్కొన్నారు.
******
DS/SK
(रिलीज़ आईडी: 1973963)
आगंतुक पटल : 258
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
Kannada
,
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Malayalam