ప్రధాన మంత్రి కార్యాలయం
ఆసియన్ పారా గేమ్స్ లో పురుషుల 50 మీటర్ల బటర్ ఫ్లై-ఎస్ 7లో కాంస్య పతకం సాధించిన సుయాష్ జాదవ్ కు ప్రధానమంత్రి శుభాకాంక్షలు
నాడు పోస్టు చేయడమైనది:
27 OCT 2023 6:46PM by PIB Hyderabad
హాంగ్ ఝూలో జరుగుతున్న ఆసియన్ పారా గేమ్స్ లో పురుషుల 50 మీటర్ల బటర్ ఫ్లై-ఎస్ 7 ఈవెంట్ లో కాంస్య పతకం సాధించినందుకు సుయాష్ జాదవ్ ను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందించారు.
ఎక్స్ లో ప్రధానమంత్రి ఈ మేరకు ఒక సందేశం పోస్ట్ చేశారు.
‘‘పురుషుల లాంగ్ 50 మీటర్ల బటర్ ఫ్లై-ఎస్ 7లో అద్భుత ప్రదర్శనతో కాంస్య పతకం సాధించిన సుయాష్ జాదవ్ ను అభినందిస్తున్నాను. పట్టుదల, అభిరుచి ఉంటే విజయం సాధించగలమని అతను నిరూపించాడు. అతని విజయం పట్ల భారత్ అమితానందంలో ఉంది’’ అని పేర్కొన్నారు.
(రిలీజ్ ఐడి: 1972447)
సందర్శకుల సూచీ సంఖ్య : : 147
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Assamese
,
Manipuri
,
Bengali
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam