ప్రధాన మంత్రి కార్యాలయం
ఆసియన్ పారా గేమ్స్ 2022లో బ్యాడ్మింటన్ మహిళల సింగిల్స్ SL3 ఈవెంట్ లో కాంస్య పతకం సాధించిన మానసి జోషికి ప్రధానమంత్రి అభినందనలు
प्रविष्टि तिथि:
25 OCT 2023 4:35PM by PIB Hyderabad
చైనాలోని హాంగ్ ఝూలో జరుగుతున్న ఆసియన్ పారా గేమ్స్ 2022లో బ్యాడ్మింటన్ మహిళల సింగిల్స్ SL3 ఈవెంట్ లో కాంస్య పతకం సాధించిన మానసి జోషిని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందించారు.
ఆయన ఈ మేరకు ఎక్స్ లో ఒక పోస్ట్ చేశారు.
‘‘బ్యాడ్మింటన్ మహిళల సింగిల్స్ SL3 ఈవెంట్ లో కాంస్య పతకం సాధించినందుకు మానసి జోషికి అభినందనలు. ఇది అద్భుత ప్రదర్శన. భారతదేశం ఎంతో ఉత్సాహంగా ఈ విజయాన్ని వేడుక చేసుకుంటోంది’’ అని పేర్కొన్నారు.
(रिलीज़ आईडी: 1971899)
आगंतुक पटल : 124
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
Kannada
,
Malayalam
,
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Assamese
,
Bengali
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil