ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

ఆసియా పారాగేమ్స్‌ చదరంగంలో కాంస్యం గెలిచిన హిమాంశి రాఠీకి ప్రధానమంత్రి అభినందనలు

प्रविष्टि तिथि: 26 OCT 2023 9:26PM by PIB Hyderabad

   సియా పారాగేమ్స్‌ ‘మహిళల చదరంగం వ్యక్తిగత విఐ-బి1 ఆర్‌ఎన్‌డి7’ విభాగంలో అద్భుత ప్రతిభతో కాంస్య పతకం సాధించిన హిమాంశి రాఠీని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ అభినందించారు.

మేరకు ‘ఎక్స్‌’ ద్వారా పంపిన సందేశంలో:

“ఆసియా పారాగేమ్స్‌ ‘మహిళల చదరంగం చదరంగం వ్యక్తిగత విఐ-బి1 ఆర్‌ఎన్‌డి7’ విభాగంలో అద్భుత ప్రతిభ ప్రదర్శించిన హిమాంశి రాఠీకి నా అభినందనలు. ఆటలో అంకితభావం, వ్యూహాత్మక ఎత్తుగడలు ఆమెకు కాంస్య పతకం తెచ్చిపెట్టాయి. భవిష్యత్తులో ఆమె మరింత మెరుగైన విజయాలు సాధిచాలని ఆకాంక్షిస్తున్నాను” అని ప్రధానమంత్రి పేర్కొన్నారు.


(रिलीज़ आईडी: 1971842) आगंतुक पटल : 143
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , Marathi , हिन्दी , Assamese , Bengali , Manipuri , Punjabi , Gujarati , Odia , Tamil , Kannada , Malayalam