ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

పారా ఆసియా క్రీడలు 2022లో మహిళల పారా పవర్‌లిఫ్టింగ్ 61 కేజీల ఈవెంట్‌లో జైనాబ్ ఖాతూన్ రజత పతకాన్ని సాధించినందుకు ప్రధాన మంత్రి అభినందనలు

प्रविष्टि तिथि: 25 OCT 2023 6:55PM by PIB Hyderabad

చైనాలోని హాంగ్‌జౌలో జరిగిన ఆసియన్ పారా గేమ్స్ 2022లో మహిళల పారా పవర్‌లిఫ్టింగ్ 61 కిలోల ఈవెంట్‌లో రజత పతకాన్ని గెలుచుకున్న జైనాబ్ ఖాతూన్‌ను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందించారు.
ప్రధాన మంత్రి X లో పోస్ట్ చేసారు:

“అద్భుతమైన విజయాన్ని సాధించిన జైనాబ్ ఖాతూన్‌కు అభినందనలు. మహిళల పారా పవర్‌లిఫ్టింగ్‌లో 61 కిలోల బరువుతో ఆమెకు ఇది అద్భుతమైన రజతం. జైనాబ్ అసమానమైన సంకల్పం, నిబద్ధత ప్రశంసించదగ్గవి. ఆమె రాబోయే ప్రయత్నాలకు శుభాకాంక్షలు. ” అని ప్రధాని పేర్కొన్నారు. 


(रिलीज़ आईडी: 1971769) आगंतुक पटल : 75
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: Assamese , English , Urdu , Marathi , हिन्दी , Bengali , Manipuri , Punjabi , Odia , Tamil , Kannada , Malayalam