ప్రధాన మంత్రి కార్యాలయం
ఆసియా పారాగేమ్స్ మహిళల ‘డిస్కస్ త్రో’లో రజత పతక విజేత పూజకు ప్రధాని అభినందన
प्रविष्टि तिथि:
25 OCT 2023 9:37PM by PIB Hyderabad
ఆసియా పారాగేమ్స్ మహిళల ‘డిస్కస్ త్రో ఎఫ్-54/55’లో రజత పతకం సాధించిన పూజను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ అభినందించారు. డిస్క్ విసరడంలో ఆమె పట్టుదల దేశం గర్వించేలా చేసిందని ఆయన ప్రశంసించారు.
ఈ మేరకు ‘ఎక్స్’ ద్వారా పంపిన సందేశంలో:
“ఆసియా పారాగేమ్స్ మహిళల ‘డిస్కస్ త్రో ఎఫ్-54/55’లో పూజ విన్యాసం అద్వితీయం. పట్టుదల, నైపుణ్యంతో మైదానంలో ఆమె మెరుపులు మెరిపించింది. రజత పతకం సాధించినిందుకు ఆమెను హృయపూర్వకంగా అభినందిస్తున్నాను” అని ప్రధానమంత్రి పేర్కొన్నారు.
(रिलीज़ आईडी: 1971759)
आगंतुक पटल : 138
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
Malayalam
,
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Bengali
,
Manipuri
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada