ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

ఆసియా పారాగేమ్స్‌ పురుషుల ‘1500 మీ. టి-13’లో రజత పతక విజేత శంకరప్పకు ప్రధాని అభినందన

प्रविष्टि तिथि: 25 OCT 2023 10:12PM by PIB Hyderabad

   సియా పారాగేమ్స్‌ పురుషుల ‘1500 మీటర్ల టి-13’లో రజత పతకం గెలుచుకున్న శంకరప్పను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ అభినందించారు. అతడి నైపుణ్యం, అంకిత భావం దేశంతోపాటు ప్రతి భారతీయుడికీ స్ఫూర్తిదాయకమని ఆయన అభివర్ణించారు.

మేరకు ‘ఎక్స్‌’ ద్వారా పంపిన సందేశంలో:

“ఆసియా పారా గేమ్స్‌ పురుషుల ‘1500 మీటర్ల టి-13’లో రజత పతకం సాధించిన శంకరప్పకు అభినందనలు. అతని అద్భుత ప్రతిభ, దీక్ష మనందరికీ స్ఫూర్తిదాయకం. ఆయన భవిష్యత్తులోనూ అతడు మరెన్నో విజయాలు సాధించాలని ఆకాంక్షిస్తున్నాను” అని ప్రధానమంత్రి పేర్కొన్నారు.


(रिलीज़ आईडी: 1971755) आगंतुक पटल : 117
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , Marathi , हिन्दी , Assamese , Bengali , Manipuri , Punjabi , Gujarati , Odia , Tamil , Kannada , Malayalam