ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

ఏశియాన్ పారా గేమ్స్ లో మహిళల 400 మీటర్ – టి20 పోటీ లో బంగారు పతకాన్ని గెలిచినందుకు దీప్తి జీవన్ జీగారి కి అభినందనల ను తెలియజేసిన ప్రధాన మంత్రి 

प्रविष्टि तिथि: 24 OCT 2023 1:39PM by PIB Hyderabad

ఏశియాన్ పారా గేమ్స్ లో మహిళల 400 మీటర్ - టి20 పోటీ లో పసిడి పతకాన్ని గెలిచినందుకు క్వార్టర్- మైలర్ దీప్తి జీవన్ జీ గారి కి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు న అభినందనల ను తెలియజేశారు.

 

 

ఆమె ఆటతీరు అద్భుతమైందని ప్రధాన మంత్రి పేర్కొంటూ, ట్రాక్ మీద జీవన్ జీ గారు చాటిన ఉత్సాహం సాటి లేని అటువంటిది గా ఉందన్నారు.

 

 

ప్రధాన మంత్రి ఎక్స్ మాధ్యం లో నమోదు చేసిన ఒక సందేశం లో -

 

‘‘ఇది దీప్తి జీవన్ జీ గారి అద్భుతమైనటువంటి ఆటతీరు. ఏశియాన్ పారా గేమ్స్ మహిళల 400 మీటర్ లు - టి20 పోటీ లో స్వర్ణ పతకాన్ని గెలిచిన సందర్భం లో దీప్తి గారి కి ఇవే అభినందన లు. ట్రాక్ మీద ఆమె చాటిన ఉత్సాహం సాటిలేనటువంటిది గా ఉండింది; ఆ ఉత్సాహం ప్రేక్షకుల ను ఆశ్చర్యచకితులను చేసివేసింది. మా అందరిని గర్వపడేటట్లుగా చేసిన దీప్తి గారి కి ఇవే శుభాకాంక్షలు.’’ అని పేర్కొన్నారు.

 


(रिलीज़ आईडी: 1970905) आगंतुक पटल : 125
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , Marathi , हिन्दी , Assamese , Bengali , Manipuri , Punjabi , Gujarati , Odia , Tamil , Kannada , Malayalam