ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

పారా ఆసియా క్రీడలు -2022లో మహిళల 48 కేజీల జే2 జూడో ఈవెంట్‌లో కాంస్య పతకాన్ని సాధించిన కోకిలను అభినందించిన ప్రధాన మంత్రి

प्रविष्टि तिथि: 23 OCT 2023 6:51PM by PIB Hyderabad

చైనాలోని హాంగ్‌జౌలో జరిగిన పారా ఆసియా క్రీడలు 2022లో మహిళల 48 కిలోల జే2 జూడో ఈవెంట్‌లో కాంస్య పతకాన్ని గెలుచుకున్న కోకిలను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందించారు.
ప్రధాన మంత్రి ఎక్స్ మద్యమమంగా పోస్టు చేస్తూ... 

“జూడోలో మహిళల 48 కేజీల జే2లో కాంస్యం సాధించినందుకు కోకిలకు అభినందనలు. ఆమె అందరికీ స్ఫూర్తిదాయకం. మరింత ముందుకు సాగే ప్రయత్నాలు ఫలించాలని ఆశిస్తున్నాను. ” అని ప్రధానమంత్రి పేర్కొన్నారు. 


(रिलीज़ आईडी: 1970890) आगंतुक पटल : 140
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: Kannada , Assamese , Malayalam , English , Urdu , Marathi , हिन्दी , Manipuri , Bengali , Punjabi , Gujarati , Odia , Tamil