ప్రధాన మంత్రి కార్యాలయం
అంతర్ దేశీయ జలమార్గ రవాణా అనేది ఆట లోని నియమాల నుమార్చినట్లు గా రుజువు చేసుకొంటోంది: ప్రధాన మంత్రి
Posted On:
16 OCT 2023 3:51PM by PIB Hyderabad
భారతదేశం లో అంతర్ దేశీయ జలమార్గాల ముఖచిత్రం లో చోటు చేసుకొన్న మార్పు తాలూకు ప్రాముఖ్యాన్ని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ధ్రువపరచారు.
అంతర్ దేశీయ జల మార్గ రవాణా ను గురించి కేంద్ర మంత్రి శ్రీ శర్బానంద సోనోవాల్ వ్రాసిన ఒక వ్యాసాన్ని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ మాట్లాడుతూ, అంతర్ దేశీయ జల మార్గాలు ఒక పర్యావరణ మిత్రపూర్వకమైనటువంటి మరియు తక్కువ ఖర్చు తో కూడినటువంటి రవాణా సాధనం గా ఉన్నాయి అని పేర్కొన్నారు.
ప్రధాన మంత్రి కార్యాలయం ఎక్స్ మాధ్యం లో ఒక సందేశాన్ని పోస్ట్ చేస్తూ, ఆ సందేశం లో -
‘‘2014 సంవత్సరం అనంతర కాలం లో, అంతర్ దేశీయ జలమార్గాల సంబంధి రవాణా ఏ విధం గా ఆట నియమాల ను మార్చివేసేది గా రూపొందుతున్నదీ, పర్యావరణ అనుకూలమైనటువంటి మరియు తక్కువ ఖర్చు తో కూడినటువంటి రవాణా సాధనం గా నిలుస్తున్నదీ కేంద్ర మంత్రి శ్రీ @sarbanandsonwal వివరిస్తున్నారు.
https://www.thehindubusinessline.com/opinion/unleashing-indias-riverine-potential/article67424205.ece” అని తెలిపింది.
(Release ID: 1968267)
Visitor Counter : 93
Read this release in:
English
,
Urdu
,
Hindi
,
Marathi
,
Bengali
,
Bengali-TR
,
Assamese
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam