ప్రధాన మంత్రి కార్యాలయం
మహాలయ సందర్భంగా ప్రజలకు ప్రధానమంత్రి శుభాకాంక్షలు
प्रविष्टि तिथि:
14 OCT 2023 11:46AM by PIB Hyderabad
మహాలయ అమావాస్య పర్వదినం సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు.
ఈ మేరకు ‘ఎక్స్’ ద్వారా పంపిన సందేశంలో:
“ఈ పవిత్ర మహాలయ అమావాస్య నాడు దుర్గామాత ప్రతి ఒక్కరినీ శక్తి, జ్ఞానం, సౌభాగ్యంతో కటాక్షించాలని మనమంతా ప్రార్థిద్దాం. ఈ పవిత్ర సందర్భం అందరికీ ధైర్యం, సామరస్యం, శ్రేయస్సు ప్రసాదించాలని ఆకాంక్షిద్దాం… శుభ మహాలయ అమావాస్య!” అని ప్రధానమంత్రి పేర్కొన్నారు.
(रिलीज़ आईडी: 1967649)
आगंतुक पटल : 105
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
हिन्दी
,
Marathi
,
Manipuri
,
Assamese
,
Bengali
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam