ప్రధాన మంత్రి కార్యాలయం
వాట్సేప్ నా దృష్టి లో దేశవ్యాప్తం గా గల నా కుటుంబ సభ్యుల తో జత పడేందుకుమరొక శక్తివంతమైన మాధ్యం గా మారుతోంది: ప్రధాన మంత్రి
प्रविष्टि तिथि:
09 OCT 2023 6:31PM by PIB Hyderabad
వాట్సేప్ నా దృష్టి లో దేశవ్యాప్తం గా గల నా కుటుంబ సభ్యుల తో జత పడేందుకు మరొక శక్తివంతమైన మాధ్యం గా మారుతున్నది అని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అన్నారు.
ఆయన తన వాట్సేప్ చానల్ యొక్క లింకు ను కూడా శేర్ చేశారు.
ప్రధాన మంత్రి ఎక్స్ మాధ్యం లో -
‘‘వాట్సేప్ నా దృష్టి లో దేశవ్యాప్తం గా గల నా యొక్క కుటుంబ సభ్యుల తో జత పడటానికి గాను మరొక శక్తివంతమైన మాధ్యం గా మారుతున్నది. నా ఈ చానల్ ద్వారా మీరు నాతో తప్పక జత పడగలరు, మరి అన్ని అప్ డేట్స్ ను వెనువెంటనే మీ యొక్క ఫోన్ లో అందుకోగలరు. https://www.whatsapp.com/channel/0029Va8IaebCMY0C8oOkQT1F
అని పేర్కొన్నారు.
***
DS/ST
(रिलीज़ आईडी: 1966242)
आगंतुक पटल : 219
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
Kannada
,
English
,
Urdu
,
हिन्दी
,
Marathi
,
Bengali
,
Manipuri
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Malayalam