ప్రధాన మంత్రి కార్యాలయం
బెంగళూరు మెట్రోలో పర్పల్ లైను కు చెందిన రెండు కీలకమైన భాగాల లో సేవ లు ఆరంభం కావడం పట్ల సంతోషాన్ని వ్యక్తం చేసిన ప్రధాన మంత్రి
నాడు పోస్టు చేయడమైనది:
09 OCT 2023 6:28PM by PIB Hyderabad
బెంగళూరు మెట్రో లో పర్పల్ లైను కు చెందిన రెండు ప్రముఖ భాగాల లో సేవ లు ఆరంభం అయినందుకు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ సంతోషాన్ని వ్యక్తం చేశారు.
కేంద్ర మంత్రి శ్రీ హర్ దీప్ పురి యొక్క ట్వీట్ కు ప్రధాన మంత్రి సమాధానాన్ని ఇస్తూ,
‘‘బెంగళూరు మెట్రో యొక్క పర్పల్ లైన్ కు చెందిన రెండు ప్రముఖ భాగాల లో సేవ లు మొదలవడం తో ఎంతో సంతోషం కలిగింది. ఇది బెంగళూరు నగర నివాసుల ‘జీవించడం లో సౌలభ్యాన్ని’ వృద్ధి చెందింప చేసే దిశ లో మరొక మహత్వపూర్ణమైనటువంటి అడుగు అని చెప్పుకోవచ్చును.’’ అని ఎక్స్ మాధ్యం లో వ్రాశారు.
***
DS
(రిలీజ్ ఐడి: 1966241)
సందర్శకుల సూచీ సంఖ్య : : 202
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు:
Kannada
,
English
,
Urdu
,
हिन्दी
,
Marathi
,
Assamese
,
Bengali
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Malayalam