ప్రధాన మంత్రి కార్యాలయం
ఆసియా క్రీడల మహిళల హాకీలో భారత జట్టు కాంస్యం సాధించడంపై ప్రధానమంత్రి హర్షం
Posted On:
07 OCT 2023 6:22PM by PIB Hyderabad
ఆసియా క్రీడల మహిళల హాకీలో భారత జట్టు కాంస్య పతకం సాధించడంపై ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేశారు.
ఈ మేరకు ‘ఎక్స్’ ద్వారా పంపిన ఒక సందేశంలో:
“ఆసియా క్రీడల్లో కాంస్య పతకం కైవసం చేసుకోవడం ద్వారా భారత మహిళల జట్టు సాధించిన ఘనతకు నా అభినందనలు! మొక్కవోని వారి పట్టుదల, జట్టుగా చేసిన కృషి, ఆటపై వారికిగల అభినివేశం దేశానికి కీర్తినార్జించాయి” అని ప్రధానమంత్రి పేర్కొన్నారు.
***
DS/TS
(Release ID: 1965737)
Visitor Counter : 112
Read this release in:
Malayalam
,
Tamil
,
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Assamese
,
Bengali
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Kannada