ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

భారత ప్రబోధిత సనాతన ‘వసుధైవ కుటుంబకం’ స్ఫూర్తితో అనుసంధానాన్ని ప్రపంచం ఆకాంక్షిస్తోంది: ప్రధానమంత్రి

Posted On: 07 OCT 2023 5:42PM by PIB Hyderabad

   నానాటికీ పెరుగుతున్న సవాళ్లను అధిగమించే క్రమంలో ప్రపంచం నేడు భారత ప్రబోధిత సనాతన ధర్మం ‘వసుధైవ కుటుంబకం’ స్ఫూర్తితో అనుసంధానాన్ని కోరుకుంటున్నదని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అన్నారు.

ఈ మేరకు ప్రధానమంత్రి కార్యాలయం ‘ఎక్స్‌’ ద్వారా పంపిన ఒక సందేశంలో:

   “అంతర్జాతీయ వేదికల నుంచి పంచాయతీల స్థాయిదాకా విభిన్న బృందాలను ఉమ్మడి లక్ష్యాలవైపు నడిపించడంలో ఎనలేని ప్రావీణ్యమే ప్రధానమంత్రి విలక్షణతగా కేంద్ర ఆర్థిక మంత్రిత్వశాఖ మాజీ కార్యదర్శి హస్ముఖ్ అధియా ఇండియన్‌ ఎక్స్‌ ప్రెస్‌ పత్రికకు రాసిన ఒక వ్యాసంలో పేర్కొన్నారు. ఈ లింకుద్వారా https://indianexpress.com/article/opinion ఆ కథనాన్ని చదవవచ్చు”నని పేర్కొంది.

 

***


DS/TS


(Release ID: 1965734) Visitor Counter : 127