ప్రధాన మంత్రి కార్యాలయం
500 మీటర్ల రేస్ ఈవెంట్ లో రజత పతకం గెలిచిన అవినాశ్ సబ్లేకు ప్రధానమంత్రి అభినందనలు
प्रविष्टि तिथि:
04 OCT 2023 7:22PM by PIB Hyderabad
హాంగ్ ఝూలో జరుగుతున్న ఆసియా క్రీడోత్సవాల్లో 500 మీటర్ల రేస్ ఈవెంట్ లో రజత పతకం సాధించినందుకు అవినాశ్ సబ్లేను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందించారు.
ఈ మేరకు ప్రధానమంత్రి ఎక్స్ లో ఒక పోస్ట్ చేస్తూ
‘‘పురుషుల 500 మీటర్ల ఈవెంట్ లో 3000 ఎంలో రజత పతకం సాధించడానికి @avinash పూర్తిగా అర్హుడు. అద్భుతమైన ప్రతిభ కనబరిచినందుకు అతనికి హృదయపూర్వక శుభాకాంక్షలు. అతను అద్భుతమైన చాంపియన్’’ అని పేర్కొన్నారు.
(रिलीज़ आईडी: 1964735)
आगंतुक पटल : 112
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
हिन्दी
,
Marathi
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam