ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

ఎన్ఐపిఇఆర్అహమదాబాద్ ప్రారంభం సందర్భం లో అభినందనపూర్వక సందేశాన్ని పంపించిన ప్రధాన మంత్రి

प्रविष्टि तिथि: 30 SEP 2023 8:46PM by PIB Hyderabad

ఆరోగ్య శాఖ కేంద్ర మంత్రి శ్రీ మన్ సుఖ్ మండావియా చేతుల మీదు గా ఎన్ఐపిఇఆర్ అహమదాబాద్ ప్రారంభం అయిన సందర్భం లో ఒక అభినందనపూర్వక సందేశాన్ని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ పంపించారు.

జ్ఞానం, విజ్ఞానశాస్త్రం మరియు పరిశోధన ల కు ఒక శక్తివంతమైనటువంటి సేతువు గా ఎన్ఐపిఇఆర్ అహమదాబాద్ పనిచేస్తూ, ఔషధ నిర్మాణ సంబంధి రంగం లో భారతదేశాన్ని ఆత్మనిర్భరత కలిగింది గా దిద్దితీర్చడం లో ఒక ముఖ్యమైన పాత్ర ను పోషించగలుగుతుందన్న విశ్వాసాన్ని ప్రధాన మంత్రి వ్యక్తం చేశారు.

ఆయన ఎక్స్ మాధ్యం లో -

‘‘అనేకానేక శుభాకాంక్షలు. జ్ఞానం, విజ్ఞానశాస్త్రం మరియు పరిశోధన లకు సశక్త సేతువు లా ఎన్ఐపిఇఆర్ అహమదాబాద్ రూపొంది, ఔషధ నిర్మాణం సంబంధి రంగం లో భారతదేశం ఆత్మనిర్భరత్వం కలిగింది గా నిలవడం లో ముఖ్య పాత్ర ను పోషించగలుగుతుంది అని నేను విశ్వసిస్తున్నాను.’’ అని పేర్కొన్నారు.


(रिलीज़ आईडी: 1963995) आगंतुक पटल : 90
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: Marathi , Malayalam , English , Urdu , हिन्दी , Bengali , Assamese , Manipuri , Punjabi , Gujarati , Odia , Tamil , Kannada